Search This Blog
Wednesday, July 10, 2019
Friday, May 24, 2019
అంగన్వాడీ నిర్లక్ష్యంతో ప్రౌష్టిక ఆహారానికి దూరంగా గిరిజన పిల్లలు....కామయిపేట్ పంచాయితీ పరిధిలోని అలిగూడా గ్రామంలో అంగన్వాడీ విధులకు రాకుండా పిల్లలకు అందించే పాలు, గుడ్లను తన ఇంట్లోనే ఉంచి విధులకు రాకుండా నిర్లక్షంగా వ్యవహరించడం ద్వారా తమ పిల్లలు,బాలింతలు పౌష్టిక ఆహారానికి దూరంగా ఉన్నారని మంచి ఆహారం తీసుకోవడం లేదని అలిగూడా గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు ICDS అధికారులను కలిసిన కూడా న్యాయం చేస్తలేరని వాపోతున్నారు . ఇకనైనా అలిగూడా లోని స్థానిక అమ్మాయికి అంగన్వాడిగా నియమించి న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
అంగన్వాడీ నిర్లక్ష్యంతో ప్రౌష్టిక ఆహారానికి దూరంగా గిరిజన పిల్లలు....కామయిపేట్ పంచాయితీ పరిధిలోని అలిగూడా గ్రామంలో అంగన్వాడీ విధులకు రాకుండా పిల్లలకు అందించే పాలు, గుడ్లను తన ఇంట్లోనే ఉంచి విధులకు రాకుండా నిర్లక్షంగా వ్యవహరించడం ద్వారా తమ పిల్లలు,బాలింతలు పౌష్టిక ఆహారానికి దూరంగా ఉన్నారని మంచి ఆహారం తీసుకోవడం లేదని అలిగూడా గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నోసార్లు ICDS అధికారులను కలిసిన కూడా న్యాయం చేస్తలేరని వాపోతున్నారు .
ఇకనైనా అలిగూడా లోని స్థానిక అమ్మాయికి అంగన్వాడిగా నియమించి న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Thursday, May 16, 2019
Subscribe to:
Posts (Atom)